সর্বশেষ

Wednesday, July 30, 2025

 బడ్జెట్‌లో అల్ట్రావైడ్ మానిటర్ వెతుకుతున్నట్లయితే Odyssey G5 బెస్ట్ ఆప్షన్  . మీకు 34 అంగుళాలలో పుష్కలమైన స్క్రీన్  స్పేస్  మరియు అధిక పనితీరు కూడా లభిస్తుంది. ఈ మోడల్ 1000R కర్వ్  1440p ప్యానెల్‌తో వస్తుంది, ఇది 165Hz రిఫ్రెష్ రేట్ మరియు 1ms రెస్పాన్స్ టైమ్ కలిగి ఉంటుంది.

కింగ్డమ్’ సినిమాకి యుఎస్ ప్రీమియర్ షోల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది

కింగ్డమ్’ సినిమాకి యుఎస్ ప్రీమియర్ షోల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది

 హలో  ఫ్రెండ్స్ 


కింగ్డమ్’ సినిమాకి యుఎస్ ప్రీమియర్ షోల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్విట్టర్ టాక్ ని బట్టి టైటిల్ కార్డ్ ఎక్స్ లెంట్ గా ఉంది. మంచి ఇంట్రడక్షన్ సీన్ తో సినిమా ప్రారంభమవుతుంది. మొదలైన కొన్ని నిమిషాల్లోనే కథలో లీనమయ్యేలా చేసి, పక్కదారి పట్టకుండా ప్రాపర్ స్టోరీ లైన్ మీదే డ్రామా నడిచింది. ఫస్టాఫ్ లో కింగ్డమ్ ని సెట్ చేసి, ఇంటర్వెల్ సీక్వెన్స్ తో సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారని తెలుస్తోంది

కింగ్డమ్’ సినిమాకి యుఎస్ ప్రీమియర్ షోల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్విట్టర్ టాక్ ని బట్టి టైటిల్ కార్డ్ ఎక్స్ లెంట్ గా ఉంది. మంచి ఇంట్రడక్షన్ సీన్ తో సినిమా ప్రారంభమవుతుంది. మొదలైన కొన్ని నిమిషాల్లోనే కథలో లీనమయ్యేలా చేసి, పక్కదారి పట్టకుండా ప్రాపర్ స్టోరీ లైన్ మీదే డ్రామా నడిచింది. ఫస్టాఫ్ లో కింగ్డమ్ ని సెట్ చేసి, ఇంటర్వెల్ సీక్వెన్స్ తో సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారని తెలుస్తోంది


‘కింగ్డమ్’ సినిమాకి యుఎస్ ప్రీమియర్ షోల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్విట్టర్ టాక్ ని బట్టి టైటిల్ కార్డ్ ఎక్స్ లెంట్ గా ఉంది. మంచి ఇంట్రడక్షన్ సీన్ తో సినిమా ప్రారంభమవుతుంది. మొదలైన కొన్ని నిమిషాల్లోనే కథలో లీనమయ్యేలా చేసి, పక్కదారి పట్టకుండా ప్రాపర్ స్టోరీ లైన్ మీదే డ్రామా నడిచింది. ఫస్టాఫ్ లో కింగ్డమ్ ని సెట్ చేసి, ఇంటర్వెల్ సీక్వెన్స్ తో సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారని తెలుస్తోంది 

కింగ్డమ్’ ట్విట్టర్ రివ్యూ.. కొండన్న హిట్టు కొట్టేసినట్లేనా? బక్కోడు డ్యూటీ ఎక్కేశాడా?

కింగ్డమ్’ ట్విట్టర్ రివ్యూ.. కొండన్న హిట్టు కొట్టేసినట్లేనా? బక్కోడు డ్యూటీ ఎక్కేశాడా?

 



విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దాదాపు మూడున్నరేళ్లుగా సెట్స్ మీద ఉన్న ఈ చిత్రం, ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. బుధవారం అర్థరాత్రి నుంచే యూఎస్ ప్రీమియర్స్ ద్వారా సందడి మొదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియన్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సత్యదేవ్, వెంకటేష్ కేవీ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. కొద్దిసేపటి క్రితమే యుఎస్ ప్రీమియర్ షో ముగియడంతో టాక్ బయటకు వచ్చింది. సినిమా చూసినవాళ్ళు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలను పంచుకుంటున్నారు. ట్విట్టర్ రివ్యూలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Wednesday, July 2, 2025

Premium Blogger Template

Premium Blogger Template




 VioMagz v5.1.0 – Responsive Premium Blogger Template Free Download, VioMagZ can Easily Adjust the Footer Credit and use Limitless Websites with these Blogger Models. Mas Sugeng is Created by this Amazing Design Blogger Template and the First update was Released on sugeng.id (14 June 2020). The VioMagZ Blogger Template supports the Layout of Schema Markup, Advertising Optimized, and 100% Answer Design.

Main Features

  • 100% Responsive Design
  • SEO Friendly
  • Breadcrumb Navigation
  • Fast Loading
  • Posts Auto Read More System
  • Pop-up Search Form
  • Numbered Page Navigation
  • Custom Error Page
  • Back to Top Button Option
  • Ads Optimized
  • and more

Download VioMagz Premium Blogger Template

Live Demo: View Demo


Free download responsive review blogger template viomagz premium version download app review website blogger template free download viomagz premium themes.

Why Windows Search Isn’t as Great as You Think

Why Windows Search Isn’t as Great as You Think




Why Windows Search Isn’t as Great as You Think

Limited Indexing Right Out of the Box
Let’s face it—Windows’ built-in search engine just doesn’t cut it. Right from the start, it only scans a few key folders, like your desktop and documents. That might be okay for locating basic files, but there’s a reason behind it: Windows search eats up system resources. You can tweak it to index everything on your drive, but it takes a long time and can slow things down noticeably. Even Microsoft suggests being cautious about enabling full indexing, and honestly, most users won’t go that far.

Even When Fully Enabled, It’s Still Slow
Now, here’s the frustrating part—even if you do allow it to index everything, it doesn’t get much better. The search results are still sluggish, often taking a couple of seconds just to respond to what you’ve typed. If you’ve used it long enough, you might not notice it as much, but once you compare it to faster search tools, the difference becomes pretty obvious. It just feels outdated and inefficient.

Disabling It Might Actually Help
Here’s some good news: you’re really not giving up much if you disable Windows Search altogether. In fact, doing so could actually improve your PC’s overall performance. If you want to try it, open the Services panel by running services.msc, then disable the Windows Search service from there. And don’t worry—your Start menu will still work just fine. You’ll still be able to search for apps and system settings without any issues.

Bottom Line
Windows Search might seem helpful on the surface, but it often creates more problems than it solves. If your system feels slow or sluggish, turning it off might be a small change that makes a big difference.

Tuesday, July 1, 2025

Samsung Releases New One UI 8 Beta for Phones and Watches

Samsung Releases New One UI 8 Beta for Phones and Watches

 


Whoa, Samsung's been on a roll lately! They just dropped not one, but two big new One UI 8 betas — and yep, that includes both Galaxy phones and watches. After surprising everyone by kicking off the Android 16 (One UI 8) beta for the Galaxy S25 way back in May, they're not slowing down. First came beta one, then beta two… and now? Boom — beta three is here!

And get this — they're not just focusing on phones. The very first Wear OS 6 beta, built on One UI 8, is now up and running on select Galaxy Watches too. Big stuff for little wrists!

Now, back to the S25 — the third beta's rolling out, and it's a chunky one at 3.6GB. Depending on where you are, the version number might look like S938BXXU4ZYFA, S938BOXM4ZYFA, or S938BXXU4BYFA. Kinda confusing, but hey, the important part is: it's live in places like the U.S., UK, Germany, and South Korea. More countries and devices? They're on the way — so hang tight!

Long story short: Samsung’s moving fast, fixing bugs, and tossing in shiny new features. If you’ve got a Galaxy S25 or one of those fancy watches, this might be your lucky day.